5

ముద్ర,తెలంగాణ:- “జయ జయహే తెలంగాణ” అంటూ సాగే తెలంగాణ రాష్ట్ర గీతం త్వరలో ప్రజల ముందుకు రానుంది. ఆస్కార్ అవార్డు అందుకున్న సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఈ గేయానికి సంగీతం అందించనున్నారు. స్వరకల్పన చేసిన కీరవాణిని సీఎం రేవంత్ రెడ్డి, గేయ రచయిత అందెశ్రీ, కీరవాణి ఈ సందర్భంగా సీఎం రేవంత్ సన్మానించారు.