Saturday, March 14, 2026
Home » హమలీలను సన్మానించిన ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

హమలీలను సన్మానించిన ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by News Watch
0 comment
 హమలీలను సన్మానించిన ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ - Latest Telugu News |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్


ముద్ర ప్రతినిధి, జగిత్యాల: ధర్మపురి మండలం దోనూరు గ్రామంలో ఐకెపి సెంటర్‌లో సకాలంలో ప్రభుత్వ వడ్ల కొనుగోలును పూర్తి చేసిన సందర్భంగా సెంటర్ నిర్వాహకులు, హమాలిలను విప్ , ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శాలువాతో సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ మాట్లాడతూ సమిష్టిగా కృషి చేసి ధాన్యం కొనుగోలు పూర్తి చేయడం అభినందనీయమన్నారు. అందరు ఇలానే కష్టపడితే రైతుల ఇబ్బందులు తొలగిపోతున్నాయని అంటున్నారు. ఈ కార్యక్రమంలో, ఐకేపీ అధికారులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నిర్వహించారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch