Tuesday, February 24, 2026
Home » బిగ్ బ్రేకింగ్ న్యూస్ – సీఎం జగన్‌కు షాక్ ఇచ్చిన ఈసీ – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

బిగ్ బ్రేకింగ్ న్యూస్ – సీఎం జగన్‌కు షాక్ ఇచ్చిన ఈసీ – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

by News Watch
0 comment
 బిగ్ బ్రేకింగ్ న్యూస్ - సీఎం జగన్‌కు షాక్ ఇచ్చిన ఈసీ - Latest Telugu News |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ముద్ర,ఆంధ్రప్రదేశ్ :- జగన్‌కు భారత ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు నోటీసులు జారీ చేసింది. ఇటీవల ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై జగన్ అనుచిత వ్యాఖ్యలు చేశారు.. టీడీపీ నేత వర్ల రామయ్య ఈసీకి ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన ఈసీ జగన్ కు నోటీసులు జారీ చేసింది. తన వ్యాఖ్యలపై 48 గంటల్లో వివరణ నోటీసుల్లో స్పష్టంగా. లేకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది ఈసీ.

ఇటీవల నిర్వహించిన సభల్లో జగన్ మాట్లాడుతూ.. ప్రజలను మోసం చేయడమే చంద్రబాబు అలవాటు చేసుకున్నారంటూ విమర్శలు చేశారు. అరుంధతి సినిమాలో పశుపతితో చంద్రబాబును పోల్చుతూ కామెంట్లు చేశారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన టీడీపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా జగన్‌కు నోటీసులు జారీ చేశారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch