Sunday, March 15, 2026
Home » ఎల్బీనగర్ కామినేని చౌరస్తాలో దారుణం.. – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

ఎల్బీనగర్ కామినేని చౌరస్తాలో దారుణం.. – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by News Watch
0 comment
 ఎల్బీనగర్ కామినేని చౌరస్తాలో దారుణం.. - Latest Telugu News |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



  • అంబులెన్స్ డ్రైవర్లపై కర్రలతో దాడి

ముద్ర,తెలంగాణ:- ఎల్బీనగర్ కామినేని చౌరస్తాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. కామినేని ఆసుపత్రి అంబులెన్స్ డ్రైవర్లపై గురువారం మధ్యాహ్నం అకస్మాత్తుగా దాడి చేశారు. అంబులెన్స్ డ్రైవర్ల కారణంగా పక్కనే ఉన్నటువంటి న్యూ మల్టీ కార్ కి సరిగ్గా గిరాకి రావడం లేదనే కారణంతో అంబులెన్స్ డ్రైవర్లపై దాడి చేశారు.దాదాపు గంట పాటు గొడవ కొనసాగుతోంది. ఆ తరువాత దాడి చేసిన న్యూ మల్టీ కార్ సిబ్బంది పై అంబులెన్స్ డ్రైవర్లు ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తమ వ్యాపారానికి అడ్డు వస్తున్నారని న్యూ మల్టీ కార్ వ్యాపారి మనుషులతో దాడి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch