Tuesday, February 24, 2026
Home » బ్రేకింగ్ న్యూస్ – రేపే ఏపీ ఇంటర్ పరీక్ష ఫలితాలు – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

బ్రేకింగ్ న్యూస్ – రేపే ఏపీ ఇంటర్ పరీక్ష ఫలితాలు – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

by News Watch
0 comment
 బ్రేకింగ్ న్యూస్ - రేపే ఏపీ ఇంటర్ పరీక్ష ఫలితాలు - Latest Telugu News |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ముద్ర,అమరావతి: ఏపీలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు ఏప్రిల్ 12న విడుదల చేయనున్నట్టు ఇంటర్మీడియట్ విద్యామండలి గురువారం ఓ ప్రకటనలో విడుదల.ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను ఒకేసారి ఇవ్వనుంది. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఇంటర్మీడియట్ బోర్డు కార్యాల యంలో విడుదల చేయనున్నట్టు అధికారులు తెలిపారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch