Monday, February 23, 2026
Home » ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన కల్వరాల నరసింహ – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన కల్వరాల నరసింహ – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by News Watch
0 comment
 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన కల్వరాల నరసింహ - Latest Telugu News |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ముద్ర.వీపనగండ్ల:- మండల పరిధిలోని కాల్వరాల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొల్లాపూర్ నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇంచార్జ్ కల్వరాల నరసింహ సోమవారం హైదరాబాదులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు ముఖ్య అనుచరుడిగా ఉన్న కాల్వరాల నరసింహ గతంలో టిఎన్ఎస్ రాష్ట్ర కార్యదర్శిగా, రేవంత్ రెడ్డి మిత్రమండలి రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఉన్నారు.గత పరిచయాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆత్మీయంగా పలకరించటం సంతోషంగా ఉందని, రాష్ట్రంలో ప్రజా పాలన ఇచ్చిన సందర్భంగా వారికి నమస్కారాలు తెలిపినట్లు నరసింహ తెలిపారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch