Friday, March 20, 2026
Home » ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతం – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతం – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by News Watch
0 comment
 ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతం - Latest Telugu News |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ముద్రణ, స్టేషన్ ఘన్ పూర్: వరంగల్, నల్లగొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు సోమవారం ప్రశాంతంగా ముగిశాయి. స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ వ్యాప్తంగా నమోదైన పోలింగ్ వివరాలు…

రఘునాథపల్లి మండలంలో 1821 ఓట్లకు 1450 మంది ఓటింగ్‌లో ఉన్నారు. జాఫర్ ఘడ్ మండలంలో 1524 మంది ఓటర్లు ఉండగా 1175 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.

స్టేషన్ ఘన్ పూర్ మండలంలో
మొత్తం 2036 మంది ఓటర్లు ఉండగా 1597 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు.
చిల్పూర్ మండలంలో మొత్తం 1154 మంది ఓటర్లు ఉండగా 908 మంది ఓటు వేశారు. లింగాల గణపురం మండలంలో మొత్తం 1677 మంది ఓటర్లు ఉండగా 1316 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ధర్మసాగర్ మండలంలో మొత్తం 1720 మంది ఓటర్లు ఉండగా 1413 మంది ఓటేశారు. వేలేరు మండలంలో మొత్తం 704 మంది ఓటర్లు ఉండగా 561 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch