Friday, March 20, 2026
Home » బాసర ట్రిపుల్ ఐటీ ప్రవేశానికి నోటిఫికేషన్ జారీ – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

బాసర ట్రిపుల్ ఐటీ ప్రవేశానికి నోటిఫికేషన్ జారీ – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by News Watch
0 comment
 బాసర ట్రిపుల్ ఐటీ ప్రవేశానికి నోటిఫికేషన్ జారీ - తాజా తెలుగు వార్తలు |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్లకు సంబంధించి నోటిఫికేషన్ ను సోమవారం సాయంత్రం విడుదల చేశారు. జూన్ 1 నుండి ఆన్‌లైన్‌లో అడ్మిషన్లు ప్రారంభం అవుతాయని అధికారులు తెలిపారు. జూన్ 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, వివరాలు www.rgukt.ac.in లో పొందవచ్చని తెలిపారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch