
ముద్ర,తెలంగాణ:-గద్వాల – ఎర్రవల్లిలో మద్యం మత్తులో ఓ యువకుడు హల్ చల్ చేసి ఇబ్బంది పెడుతున్నాడని, ఓ కానిస్టేబుల్ పోలీసు వాహనాన్ని హైవే పక్కన నిలిపి.. ఆ యువకుడిని పక్కకు పంపించి, ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో నిమగ్నమయ్యాడు. తర్వాత చూసేసరికి పెట్రోలింగ్ వాహనం అపహరణకు గురైంది. అయితే మద్యం మత్తులో ఓ యువకుడు వాహనాన్ని ఎత్తుకెళ్లినట్లు గుర్తించిన పోలీసులు.. కోదండపురంలో ఓ పెట్రోల్ బంక్ వద్ద వాహనాన్ని గుర్తించారు.
తాగి పోలీసుల బండినే ఎత్తుకెళ్లిపోయాడు..
గద్వాల – ఎర్రవల్లిలో మద్యం మత్తులో ఓ యువకుడు హల్ చల్ చేసి ఇబ్బంది పెడుతున్నాడని, ఓ కానిస్టేబుల్ పోలీసు వాహనాన్ని హైవే పక్కన నిలిపి.. ఆ యువకుడిని పక్కకు పంపించి, ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో నిమగ్నమయ్యాడు.
తర్వాత చూసేసరికి పెట్రోలింగ్ వాహనం… pic.twitter.com/9eWSx4vV5a
— తెలుగు స్క్రైబ్ (@TeluguScribe) మే 28, 2024