Thursday, March 19, 2026
Home » లారీ కింద రూ.8 కోట్ల 40 లక్షలు సీజ్‌… – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

లారీ కింద రూ.8 కోట్ల 40 లక్షలు సీజ్‌… – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

by News Watch
0 comment
 లారీ కింద రూ.8 కోట్ల 40 లక్షలు సీజ్‌... - తాజా తెలుగు వార్తలు |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ముద్ర,ఆంధ్రప్రదేశ్:-ఏపీలోని ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేటలో పుష్ప మూవీ సీన్ రిపీట్ అయ్యింది. ఇద్దరు దుండగులు లారీ కింద ఏర్పాటు చేసిన అరలో డబ్బులు తరలించేందుకు ప్రయత్నించారు. గరికపాడు చెక్‌పోస్టు వద్ద అర్ధరాత్రి పోలీసులు ఆ వాహనాన్ని పట్టుకున్నారు. అందులో తనిఖీ చేయగా.. మొత్తం 8 కోట్ల 40 లక్షల రూపాయలు సీజ్ చేశారు. హైదరాబాద్ నుంచి గుంటూరుకు నగదు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆ ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకోని విచారిస్తున్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch