9

ముద్ర,తెలంగాణ:-తెలంగాణ ప్రభుత్వ పరిశీలనలో అధికారిక చిహ్నాలు.. పలు రకాలుగా లోగోలు డిజైన్ చేసిన రుద్రరాజేశం.. తెలంగాణ మ్యాప్‌లో బతుకమ్మ, చార్మినార్, రాజముద్రలో ఒక లోగో తయారీ.. తెలంగాణ మ్యాప్‌లో బతుకమ్మ, అమరవీరుల స్థూపంతో లోగో డిజైన్.. తాజాగా అమరవీరుల స్థూపం, రాజమౌళి లోగో వైరల్.. అన్ని లోగోలను చూస్తున్నామని తెలిపిన ప్రభుత్వం.. ఆవిర్భావ దినోత్సవం రోజు లోగో ఆవిష్కరణ.. లోగో ఖరారుపై సీనియర్ నేతలతో సీఎం రేవంత్ చర్చ.. పార్టీ నేతలతో భేటీ తర్వాత ఇవాళ రాష్ట్ర చిహ్నాన్ని ఖరారు చేసే అవకాశం.