Thursday, March 12, 2026
Home » విజయవాడ -హైదరాబాద్ జాతీయ రహదారిపై హృదయవిదారక ఘటన – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

విజయవాడ -హైదరాబాద్ జాతీయ రహదారిపై హృదయవిదారక ఘటన – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

by News Watch
0 comment
 విజయవాడ -హైదరాబాద్ జాతీయ రహదారిపై హృదయవిదారక ఘటన - తాజా తెలుగు వార్తలు |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ముద్ర,ఆంధ్రప్రదేశ్:-పాపం ఇలాంటి దుస్థితి ఏ పసివాడికీ రాకూడదు. అసలేం జరిగిందంటే.. రాజమండ్రి కి చెందిన శెట్టి దుర్గాప్రసాద్ అనే వ్యక్తి పది రోజుల క్రితం తల్లి, భార్య, ఇద్దరు కుమారులతో కలిసి జీవనోపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చాడు. పాల ప్యాకెట్ కోసమని దుర్గా ప్రసాద్ తన రెండేళ్ల కుమారుడితో కలిసి రోడ్డుకు వచ్చాడు. అబ్దుల్లాపూర్ మెట్టు ఇనాంగూడ వద్ద బైక్‌ను డీసీఎం వ్యాన్ ఢీకొట్టింది. దుర్గా ప్రసాద్ అక్కడికక్కడే మరణించాడు. ఒంటినిండా గాయాలతో రెండేళ్ల చిన్నారి ఏడుస్తూ తండ్రి మృతదేహం వద్ద కూర్చొంది. ఈ ఘటన చూపరులను కంటతడి పెట్టిస్తోంది.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch