Sunday, February 22, 2026
Home » దారుణం – వైసీపీకి ఓటు వేసిందన్న కోపంతో కన్న తల్లిని హత్య చేసిన టీడీపీ కార్యకర్త… – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

దారుణం – వైసీపీకి ఓటు వేసిందన్న కోపంతో కన్న తల్లిని హత్య చేసిన టీడీపీ కార్యకర్త… – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

by News Watch
0 comment
 దారుణం - వైసీపీకి ఓటు వేసిందన్న కోపంతో కన్న తల్లిని హత్య చేసిన టీడీపీ కార్యకర్త... - Latest Telugu News |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ముద్ర,ఆంధ్రప్రదేశ్:- వైసీపీకి ఓటు వేసిందన్న కోపంతో కన్న తల్లిని హత్య చేసాడు టీడీపీ కార్యకర్త. అనంతపురం జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది. కంబదూరు మండలం పక్కనపల్లిలో వైసీపీకి ఓటు వేసిందన్న కారణంతో మద్యం మత్తులో కన్న తల్లిని దారుణంగా హత్య చేసి పరారయ్యాడు.

వడ్డే వెంకటేశులు అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీలో తిరుగుతుండగా తల్లి వడ్డే సుంకమ్మ(45) వైఎస్సార్సీపీ పార్టీకి ఓటు వేసిన కొడుకుతో కోపంతో ఊగిపై మద్యం సేవించి ఇంటికి వచ్చి తల్లితో గొడవకి దిగాడు. క్షణికావేశంలో కన్న తల్లి తలపై ఇనుప సుత్తితో బాది హత్య చేశాడు. సమాచారం అందుకున్న కంబదూరు పోలీసులు హత్య జరిగిన తర్వాత చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. పరారీలో ఉన్న వడ్డె వెంకటేశులు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch