Sunday, February 22, 2026
Home » ప్రధాని మోదీ కార్యక్రమంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్… – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

ప్రధాని మోదీ కార్యక్రమంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్… – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by News Watch
0 comment
 ప్రధాని మోదీ కార్యక్రమంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్... - Latest Telugu News |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్


  • వారణాసిలో నేడు నామినేషన్ దాఖలు చేసిన ప్రధాని మోదీ
  • నామినేషన్ చంద్రబాబు, పవన్ లకు ఆహ్వానం
  • నిన్ననే వారణాసి వెళ్లిన పవన్… ఈ ఉదయం వారణాసి చేరుకున్న చంద్రబాబు
  • మోదీకి శుభాకాంక్షలు తెలిపిన ఏపీ అగ్రనేతలు
  • ఏపీలో పోలింగ్ ట్రెండ్ పై చంద్రబాబు, పవన్ లను అభినందించారు
  • సతీసమేతంగా కాశీ విశ్వనాధుని ఆలయానికి పూజలు, అభిషేకం చేసిన పవన్ కళ్యాణ్ , శ్రీమతి వెళ్లి కొణిదెల

భారత ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రధాని అయ్యేందుకు ఉరకలేస్తున్నారు. ఇవాళ ఆయన ఉత్తరప్రదేశ్ లోని వారణాసి లోక్ సభ స్థానానికి నామినేషన్ వేశారు. ప్రధాని మోదీ కార్యక్రమంలో ఎన్డీయే కూటమి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ కూడా ఉన్నారు.

ఈ సందర్భంగా మోదీ… ఏపీలో నిన్నటి పోలింగ్ ట్రెండ్ ను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు, పవన్ లతో ఉత్సాహంగా మాట్లాడారు. వారిని అభినందించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి చంద్రబాబు, పవన్ కూడా బెస్ట్ విషెస్ చెప్పారు.

అనంతరం సతీసమేతంగా కాశీ విశ్వనాధుని ఆలయానికి పూజలు, అభిషేకం జరిగింది. పవన్ కళ్యాణ్ , శ్రీమతి అంటే కొణిదెల ఆలయ ప్రాంగణాన్ని తిలకించారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర శాఖా మంత్రి శ్రీ అరుణ్ కుమార్ సక్సేనా శ్రీ పవన్ కళ్యాణ్ వెంట ఉన్నారు

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch