Sunday, March 22, 2026
Home » రాష్ట్ర చిహ్నం జోలికి వెళ్లకపోవడమే మంచిది – సీపీఐ నేత నారాయణ – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

రాష్ట్ర చిహ్నం జోలికి వెళ్లకపోవడమే మంచిది – సీపీఐ నేత నారాయణ – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by News Watch
0 comment
 రాష్ట్ర చిహ్నం జోలికి వెళ్లకపోవడమే మంచిది - సీపీఐ నేత నారాయణ - Latest Telugu News |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ముద్ర,తెలంగాణ:-రాష్ట్ర చిహ్నం మార్పుపై సీపీఐ పార్టీ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ గీతం రూపొందించడం అభినందనీయమన్నారు. కానీ రాష్ట్ర చిహ్నం జోలికి వెళ్లకపోవడమే మంచిదని హితవు పలికారు. రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. సంగీతంలో బీఆర్ఎస్ ప్రాంతీయ వాదం లేవనెత్తడం సరికాదన్నారు. మోడీ ధ్యానం చేయడం.. కన్యాకుమారిని కలుషితం చేయడమే అన్నారు. అక్కడ మోడీ రాకపోతే.. చంద్రబాబు ఇండియా కూటమిలోకి రావాలని కోరుకుంటా అన్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch