Wednesday, March 18, 2026
Home » 10 ఏళ్ల తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు గవర్నర్‌కు ఆహ్వానం… – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

10 ఏళ్ల తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు గవర్నర్‌కు ఆహ్వానం… – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by News Watch
0 comment
 10 ఏళ్ల తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు గవర్నర్‌కు ఆహ్వానం... - తాజా తెలుగు వార్తలు |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్


ముద్ర,తెలంగాణ:-తెలంగాణ 10 ఏళ్ల ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకునే తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాజ్ భవన్‌ వెళ్లి రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు రావాలని గవర్నర్‌కు సీఎం, డిప్యూటీ సీఎం పూల బోకే ఇచ్చి మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch