Wednesday, March 18, 2026
Home » భక్తి శ్రద్ధలతో హనుమత్ జయంతి. – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

భక్తి శ్రద్ధలతో హనుమత్ జయంతి. – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by News Watch
0 comment
 భక్తి శ్రద్ధలతో హనుమత్ జయంతి.  - తాజా తెలుగు వార్తలు |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్


మోత్కూర్ ,ముద్ర: మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలోని ధర్మాపురం గ్రామంలోని ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం లో,మండలంలోని అనాజీపురం గ్రామంలో ని అభయాంజనేయ స్వామి దేవాలయం లో అత్యంత భక్తిశ్రద్ధలతో హనుమత్ జయంతి వేడుకలను భక్తులు ఘనంగా నిర్వహించారు. ఆంజనేయ స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించి సిందూరం ఆకు పూజలు నిర్వహించారు. భక్తులకు తీర్ధ ప్రసాదాలను అందించారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch