Wednesday, March 18, 2026
Home » గంజాయి తరలిస్తున్న ముఠా అరెస్ట్ – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

గంజాయి తరలిస్తున్న ముఠా అరెస్ట్ – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by News Watch
0 comment
 గంజాయి తరలిస్తున్న ముఠా అరెస్ట్ - Latest Telugu News |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



  • 70 కిలోల గంజాయి స్వాధీనం
  • చాకచక్యంగా వ్యవహరించిన వన్‌టౌన్ పోలీసులు
  • పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా కేంద్రం లో భారీగా గంజాయిని వన్ టౌన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సరిలాల్ ఆధ్వర్యంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగర శివారులోని తీగలవంతెన వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించగా అనుమానస్పదంగా కారులో ప్రయాణిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి సమాధానం స్పష్టంగా లేకపోవడంతో…క్షుణ్ణంగా తనిఖీ చేయగా గంజాయి పెద్ద ఎత్తున తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. సుమారు 35 ప్యాకెట్లలో పొడి గంజాయిని కార్ వెనక సీట్ కింద దాచి ఉంచి రవాణా ఉన్నట్లు పేర్కొన్నారు. ఆ ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch