Thursday, March 19, 2026
Home » టి యు డబ్ల్యూ జే (ఐజేయు) రాష్ట్ర మహాసభల వెబ్‌సైట్ ని ప్రారంభించిన మంత్రి పొంగులేటి… – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

టి యు డబ్ల్యూ జే (ఐజేయు) రాష్ట్ర మహాసభల వెబ్‌సైట్ ని ప్రారంభించిన మంత్రి పొంగులేటి… – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by News Watch
0 comment
 టి యు డబ్ల్యూ జే (ఐజేయు) రాష్ట్ర మహాసభల వెబ్‌సైట్ ని ప్రారంభించిన మంత్రి పొంగులేటి... - తాజా తెలుగు వార్తలు |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్


ఖమ్మం :-టి యు డబ్ల్యు జే ఐ జేయు రాష్ట్ర మూడవ మహాసభల సందర్భంగా రూపొందించిన వెబ్‌సైట్‌ను రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ గృహ నిర్మాణ రెవిన్యూ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈనెల 18 , 19.20 వ తేదీల్లో టి యు డబ్ల్యూ జే ఐ జేయు రాష్ట్రము మూడవ మహాసభలు ఖమ్మంలో అట్టహాసంగా జరుగుతున్నాయి.

ఈ సందర్భంగా ఒక ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందించారు. మహాసభల సందర్భంగా వివిధ మాధ్యమాల్లో సభల విజయవంతానికి సంబంధించి ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తారు. జర్నలిస్టు మహాసభలను పురస్కరించుకొని ఖమ్మం జిల్లా వివిధ నియోజకవర్గాల్లో పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. గూడెంలో పెద్ద ఎత్తున ఒక సెమినార్ నిర్వహించడంతోపాటు జిల్లా వ్యాప్తంగా వివిధ సెమినార్లు నిర్వహిస్తారు. ఆయా కార్యక్రమాల నిర్వహణ వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేస్తారు.ఈ వెబ్‌సైట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో టియుడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర ఉపాధ్యక్షులు కట్టెకోల రామనారాయణ, టి డబ్ల్యూ జె ఐజేయు ఖమ్మం జిల్లా కార్యదర్శులు వనం వెంకటేశ్వర్లు, ఏనుగు వెంకటేశ్వరరావు, ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర నాయకులు నర్వనేని వెంకటరావు, ఖదీర్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మాటినేని వేణుగోపాల్, సామరి జిల్లా ఎలక్ట్రాన్ మీడియా అధ్యక్ష కార్యదర్శులు ఆవుల శ్రీనివాసరావు , కనకం సైదులు , జిల్లా నాయకులు నల్లజాలరావు , భూపాల్ , యూనియన్ నగర అధ్యక్షులు మైస పాపారావు , చెరుకుపల్లి శ్రీనివాస్‌జి జిల్లా నాయకులు ఎస్‌కె మొహిద్దిన్, నామకోత్తం , జనార్ధన చారి, తాళ్లూరి మురళీకృష్ణ, మేడి కళ్యాణ్, ఆనంద్, రమేష్, జరిగింది.

వెబ్‌సైట్ ఐ డి https://tuwjiju.blogspot.comhttps://tuwjiju.blogspot.com

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch