
- నేటితో ముగిసిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్
- సాయంత్రం 6.30 గంటల తర్వాత విడుదలైన ఎగ్జిట్ పోల్స్
- వెల్లువెత్తిన ఎగ్జిట్ పోల్స్
దేశంలో నేటితో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది, సాయంత్రం 6.30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. ఎగ్జిట్ పోల్స్ కోసం దేశవ్యాప్తంగా ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఉన్నారు. చివరి దశ పోలింగ్ ముగిసిన అనంతరం… సాయంత్రం 6.30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయాలన్న ఈసీ నిబంధనలు ఉండగా… కొద్దిసేపటి కిందటే ఎగ్జిట్ పోల్స్ వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో, ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనే అంచనాలతో విడుదలైన ఎగ్జిట్ పోల్స్ ను ఓసారి పరిశీలిస్తే…
కేకే సర్వీస్…
టీడీపీ- 133
వైసీపీ- 13
జనసేన- 21
బీజేపీ-7
ఇతరులు-0
పీపుల్స్ పల్స్…
టీడీపీ 95-110
వైసీపీ 45-60
జనసేన 14-20
బీజేపీ 2-5
ఇతరులు 0
చాణక్య స్ట్రాటజీస్…
టీడీపీ 114-125 కూటమి
వైసీపీ 39-49
ఇతరులు 0-1
ఆత్మ సాక్షి…
వైసీపీ 98-116
టీడీపీ 59-77
పయనీర్…
టీడీపీ- 144 ప్లస్ కూటమి
వైసీపీ- 31
ఇతరులు- 0
రైజ్…
టీడీపీ 113-122 కూటమి
వైసీపీ 48-60
ఇతరులు 0-1
రేస్…
వైసీపీ 117-128
టీడీపీ 48-58
జనగళం…
టీడీపీ 104-118
వైసీపీ 44-57
ఇతరులు 0