
ముద్ర,తెలంగాణ:- అమెరికాలో తెలంగాణ హైదరాబాద్ కు చెందిన యువతి.. అదృశ్యమైంది.. హైదరాబాద్ నగరానికి చెందిన 23 ఏళ్ల యువతి నితిషా కందుల అమెరికాలో గత నెల 28 నుంచి కనిపించడం లేదు.. కాల్ స్టేట్ యూనివర్శిటీ షాన్ బెర్నార్డినోలో ఆమె చదువుతోంది.. మే 28, 2024 నుంచి అమెరికాలో అదృశ్యమైనట్లు పోలీసులు తెలిపారు. నితీషా కందుల కాలిఫోర్నియాలోని లాస్ ఏంజెల్స్ నుంచి కనిపించకుండా పోయిందని.. ఆచూకీ తెలిస్తే చెప్పాలంటూ పోలీసులు ఈ సందర్భంగా ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ట్వీట్టర్ వేదికగా షేర్ చేశారు.
#మిస్సింగ్ పర్సన్ అలర్ట్: కాలిఫోర్నియా స్టేట్ యూనివర్శిటీ, శాన్ బెర్నార్డినో పోలీస్తో పాటు మా భాగస్వాములు #LAPDఎక్కడున్నాడనే సమాచారం ఎవరినైనా అడుగుతోంది @CSUSBNews Nitheesha Kandula, మమ్మల్ని సంప్రదించడానికి: (909) 537-5165. pic.twitter.com/pZaJ35iwuq
— చీఫ్ జాన్ గుటీరెజ్ (@guttierez_john) జూన్ 1, 2024