Thursday, March 19, 2026
Home » బిల్డింగ్ పై నుంచి దూకి వృద్ధురాలు ఆత్మహత్య… – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

బిల్డింగ్ పై నుంచి దూకి వృద్ధురాలు ఆత్మహత్య… – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by News Watch
0 comment
 బిల్డింగ్ పై నుంచి దూకి వృద్ధురాలు ఆత్మహత్య… - తాజా తెలుగు వార్తలు |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ముద్ర,హైదరాబాద్:- మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా ఉప్పల్ మండలం నాగోల్ పరిధిలో అపార్ట్‌మెంట్ పైనుంచి వృద్ధురాలు దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇందు అరణ్య అపార్ట్‌మెంట్ రెండో అంతస్తు నుంచి నాగమణి అనే మహిళ(74) దూకి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంట్లో వారి వేధింపులతో ఆత్మహత్య చేసుకుంటుందా? లేక అనారోగ్య సమస్యలతో ఆత్మహత్య చేసుకుంటుందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch