Thursday, March 19, 2026
Home » జపాన్‌లో భూకంపం.. సునామీ ముప్పు లేదన్న అధికారులు – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

జపాన్‌లో భూకంపం.. సునామీ ముప్పు లేదన్న అధికారులు – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by News Watch
0 comment
 జపాన్‌లో భూకంపం.. సునామీ ముప్పు లేదన్న అధికారులు - Latest Telugu News |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



భూకంపం జపాన్: జపాన్‌లోని ఇషికావాలో ఇవాళ ఉదయం 5.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. మరో పది నిమిషాల తర్వాత 4.8 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి. దీంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీశారు. నోటో పీఠభూమి అంతర్భాగంలో 10KM లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం సునామీ ముప్పు లేదని చెప్పారు.

కాగా ఇదే ప్రాంతంలో ఈ ఏడాది జనవరి 1న సంభవించిన భూకంపంలో 230 మంది మరణించారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch