Friday, February 27, 2026
Home » చంద్రబాబు ప్రమాణ స్వీకార టైం ఫిక్స్…. – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

చంద్రబాబు ప్రమాణ స్వీకార టైం ఫిక్స్…. – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

by News Watch
0 comment
 టీడీపీ శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు.. - Latest Telugu News |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ముద్ర,ఆంధ్రప్రదేశ్:- చంద్రబాబు 4 వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కోసం ముహూర్తం అయినట్లు చూపిస్తున్నారు. ఈ నెల 9న ఉ.11.53 గంటలకు ఆయన పదవీ ప్రమాణం చేస్తారని టీడీపీ వర్గాలు వెల్లడించాయి. 12న కూడా పండితులు ముహూర్తం ఖరారు చేసినట్లు తెలిసింది.రాజధాని ప్రాంతమైన అమరావతిలో చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి.

ఈ హైదరాబాద్‌కు చెందిన ఓ ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ 15 లారీల మెటీరియల్‌తో రాజధాని చేరుకుంది. అధికారంలోకి వస్తే ప్రమాణస్వీకారం అమరావతిలో చేస్తానని చంద్రబాబు చెప్పిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటె కొద్దీ సేపటి క్రితం చంద్రబాబును సీఎస్ జవహర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రమాణస్వీకార ఏర్పాట్లపై ఆయనతో సీఎస్ చర్చించినట్లు తెలుస్తోంది.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch