6

ముద్ర,రాయికల్ :- మంగళవారం రోజు ప్రకటించిన నీట్ పరీక్ష ఫలితాల్లో రాయికల్ కోసం వీరాపూర్ గ్రామానికి చెందిన చెదలి హరీష్ బాబు అనే విద్యార్థి ఉత్తమ ప్రతిభ కనబరిచాడు. నీట్ పరీక్షల్లో 720 మార్కులకు గాను 523 మార్కులు సాధించి ఆలిండియా స్థాయిలో 176284 వ ర్యాంక్,ఓబీసీ కేటగిరీలో 83637 వ ర్యాంక్ సాధించాడు. నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రీ టెస్ట్)లో ఉత్తమ ర్యాంక్ సాధించినందుకు కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆయనను గ్రామస్తులు అభినందించారు ఈ అమ్మాయిని కలిసిన విద్యావేత్తలు అభినందించారు.