Friday, April 3, 2026
Home » రమేష్ రాథోడ్ మృతి పట్ల బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి దిగ్భ్రాంతి – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

రమేష్ రాథోడ్ మృతి పట్ల బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి దిగ్భ్రాంతి – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by News Watch
0 comment
 రమేష్ రాథోడ్ మృతి పట్ల బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి దిగ్భ్రాంతి - తాజా తెలుగు వార్తలు |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ముద్ర ప్రతినిధి, నిర్మల్: ఉమ్మడి ఆదిలాబాద్ మాజీ పార్లమెంటు సభ్యులు, బిజెపి నాయకులు రాథోడ్ రమేష్ హఠాన్మరణంపై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఆయన ఆకస్మిక మరణం బీజేపీకి తీరని లోటని అన్నారు. ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ లో గిరిజన ప్రాంతాలకు ఆయన చేసిన ఉమ్మడి సేవను గుర్తు చేశారు.

ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ గా, శాసనసభ్యులుగా, పార్లమెంట్ సభ్యులుగా ఆదిలాబాద్ ప్రాంత అభివృద్ధికి, గిరిజనుల అభ్యున్నతికి అండగా నిలిచారు. రమేష్ రాథోడ్ అకాలమరణం అందరినీ కలచివేసి ఉంది. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నామని తెలిపారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch