Wednesday, March 18, 2026
Home » జగన్ స్పీకర్ కు లేఖ రాయడం విడ్డూరం.. ఎద్దేవా చేసిన మంత్రి అనగాని సత్యప్రసాద్ – News Watch

జగన్ స్పీకర్ కు లేఖ రాయడం విడ్డూరం.. ఎద్దేవా చేసిన మంత్రి అనగాని సత్యప్రసాద్ – News Watch

by News Watch
0 comment
జగన్ స్పీకర్ కు లేఖ రాయడం విడ్డూరం.. ఎద్దేవా చేసిన మంత్రి అనగాని సత్యప్రసాద్


శాసనసభలో ప్రతిపక్ష నేత హోదా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్పీకర్ అయ్యన్నపాత్రుడు కోసం లేఖ రాయడం విడ్డూరంగా ఉందని శాఖ మంత్రి అనగా సత్యప్రసాద్. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. అర్హత లేకపోయినా సాధారణ ఎమ్మెల్యే అయిన జగన్ రెడ్డి వాహనాన్ని లోపలికి అనుమతించిన తర్వాత గుర్తించాలన్నారు. అక్షర ప్రమాణ స్వీకారం చేయాల్సిన అతన్ని వైసీపీ నేతలు అభ్యర్థన మేరకు ముందే ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రజలు జగన్ రెడ్డికి ప్రతిపక్ష స్థానం కూడా ఇవ్వకపోయినా అతను టిడిపి మీద ఏడవడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా ఇతరులను నిందించడం మానాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సహృదయంతో ఆలోచించడం వల్లే ప్రమాణ స్వీకారం రోజు జగన్మోహన్ రెడ్డికి కనీస గౌరవం దక్కింది. చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలను గుర్తు చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తోందని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే కీలక హామీలు అమలుకు సంబంధించిన సంతకాలు ఉన్నాయని, మిగిలిన హామీలను అమలు చేయలేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రజలకు సంక్షేమ పథకాలను అందించడంతోపాటు అభివృద్ధి పరుగులు పెట్టాలని ఆయన స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి పథంలోకి పరుగులు పెడుతున్నారు. ఇప్పటికే ఆయన స్పష్టంగా తెలిపారని మంత్రులకు ఎమ్మెల్యేలకు అందించారు, ఆ దిశగా తాము పనిచేస్తున్నామని.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch