Sunday, March 15, 2026
Home » బండి సంజయ్ – బండి సంజయ్‌కు కేంద్ర మంత్రి పదవి… – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

బండి సంజయ్ – బండి సంజయ్‌కు కేంద్ర మంత్రి పదవి… – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by News Watch
0 comment
 బండి సంజయ్ - బండి సంజయ్‌కు కేంద్ర మంత్రి పదవి... - తాజా తెలుగు వార్తలు |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ముద్ర,తెలంగాణ:-కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కు పదవి ఇచ్చేందుకు బీజేపీ అధిష్టానం సిద్ధమైంది. కేంద్ర కేబినెట్‌లో కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్‌కు చోటు దక్కింది. తెలంగాణలో బీజేపీ పుంజుకోవడానికి బండి సంజయ్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో రెండోసారి కరీంనగర్ నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన బండి సంజయ్ భారీ మెజారిటీతో విజయం సాధించారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch