21
వేములవాడ హత్య: వేములవాడలో యువకుడు దారుణ హత్య… అక్రమ సంబంధమే కారణమని అనుమానం…
తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
గురు, 19 డిసెంబర్ 202412:22 AM IST
తెలంగాణ న్యూస్ లైవ్: వేములవాడ హత్య: వేములవాడలో యువకుడు దారుణ హత్య… అక్రమ సంబంధమే కారణమని అనుమానం…
- వేములవాడ హత్య: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో యువకుడు దారుణ హత్యకు పాల్పడ్డాడు. కత్తులతో పొడిచి నరికి చంపారు. అక్రమ సంబంధమే హత్యకు కారణమనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
పూర్తి స్టోరీ చదవండి