Tuesday, March 10, 2026
Home » కేబీఆర్ పార్క్ వద్ద రోడ్డు విస్తరణ పనులు-బాలయ్య, జానారెడ్డి ఇళ్లకు మార్కింగ్!-hyderabad kbr park land acquisition road extension mla balakrishna jana reddy house marked ,తెలంగాణ న్యూస్ – Sravya News

కేబీఆర్ పార్క్ వద్ద రోడ్డు విస్తరణ పనులు-బాలయ్య, జానారెడ్డి ఇళ్లకు మార్కింగ్!-hyderabad kbr park land acquisition road extension mla balakrishna jana reddy house marked ,తెలంగాణ న్యూస్ – Sravya News

by News Watch
0 comment
కేబీఆర్ పార్క్ వద్ద రోడ్డు విస్తరణ పనులు-బాలయ్య, జానారెడ్డి ఇళ్లకు మార్కింగ్!-hyderabad kbr park land acquisition road extension mla balakrishna jana reddy house marked ,తెలంగాణ న్యూస్


బాలయ్య జానారెడ్డి ఇంటి గుర్తులు : జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, కేబీఆర్ పార్క్ వద్ద రోడ్డు విస్తరణ పనుల కోసం మాజీ మంత్రి జానారెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటికి మార్కింగ్ వేశారు అధికారులు. హైదరాబాద్ లోని కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు ఫ్లైఓవర్ల నిర్మాణం, రోడ్డు విస్తరణ పనులు చేపట్టనున్నారు. ఇందులో భాగంగా జానారెడ్డి , బాలకృష్ణ ఇళ్లకు మార్కింగ్ వేశారు. రోడ్డు విస్తరణలో వీరికి స్థలం కొంత మేర అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే మాజీ మంత్రి జానారెడ్డి, బాలకృష్ణ మార్కింగ్ విషయంలో అసంతృప్తితో ఉన్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch