Friday, February 20, 2026
Home » APలో NIA సోదాలు : ఏపీతో పాటు మరో 2 రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ సోదాలు – డిజిటల్‌ పరికరాలు స్వాధీనం చేసుకున్నాయి – News Watch

APలో NIA సోదాలు : ఏపీతో పాటు మరో 2 రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ సోదాలు – డిజిటల్‌ పరికరాలు స్వాధీనం చేసుకున్నాయి – News Watch

by News Watch
0 comment
APలో NIA సోదాలు : ఏపీతో పాటు మరో 2 రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ సోదాలు - డిజిటల్‌ పరికరాలు స్వాధీనం చేసుకున్నాయి



ఆంధ్రప్రదేశ్‌లో ఎన్‌ఐఏ సోదాలు: మావోయిస్టులకు ఆయుధాలు, పేలుడు పదార్థాలు సరఫరా చేస్తున్న కేసులో ఎన్‌ఐఏ సోదాలు చేపట్టారు. ఇందులో భాగంగా ఏపీలోని చింతూరులో సోదాలు నిర్వహించారు. సోదాల్లో కొన్ని డిజిటల్ పరికరాలు, పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch