Friday, February 20, 2026
Home » సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు, హైకోర్టులో అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ దాఖలు-hero allu arjun filed quash පෙත්සම in telangana high court sandhya theatre stampede case ,తెలంగాణ న్యూస్ – Sravya News

సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు, హైకోర్టులో అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ దాఖలు-hero allu arjun filed quash පෙත්සම in telangana high court sandhya theatre stampede case ,తెలంగాణ న్యూస్ – Sravya News

by News Watch
0 comment
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు, హైకోర్టులో అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ దాఖలు-hero allu arjun filed quash පෙත්සම in telangana high court sandhya theatre stampede case ,తెలంగాణ న్యూస్


తొక్కిసలాట ఘటనతో హీరో అల్లు అర్జున్, అతని ప్రైవేట్ సెక్యూరిటీ టీమ్, సంధ్య థియేటర్ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ తొక్కిసలాటలో రేవతి(32) అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు సాయి తేజ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నాడు. రేవతి భర్త భాస్కర్, ఇద్దరు పిల్లలు సాయి తేజ, సాంగ్వికతో కలిసి సంధ్య థియేటర్‌కి వెళ్లింది. అల్లు అర్జున్ థియేటర్ వద్దకు రాగానే తొక్కిసలాట జరిగి రేవతి, సాయి తేజ జనంలో చిక్కుకున్నారు. ఊపిరాడక రేవతి మృతి చెందారు. సాయి తేజను పోలీసులు జనాల నుంచి బయటకు తీసుకొచ్చి సీపీఆర్ చేశారు. అనంతరం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. బాలుడి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఈ ఘటనపై చిక్కడపల్లి పోలీసులు BNS సెక్షన్ 105, 118 (1) కింద కేసు నమోదు చేశారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch