Saturday, March 14, 2026
Home » హైదరాబాద్‌ -తిరుపతి ఫ్లైట్‌లో సాంకేతిక లోపం.. ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

హైదరాబాద్‌ -తిరుపతి ఫ్లైట్‌లో సాంకేతిక లోపం.. ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

by News Watch
0 comment
హైదరాబాద్‌ -తిరుపతి ఫ్లైట్‌లో సాంకేతిక లోపం.. ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



హైదరాబాద్‌ నుంచి తిరుపతి వెళ్తున్న విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఒంటిమిట్ట సమీపంలో సాంకేతిక లోపం తలెత్తడంతో అప్రమత్తమైన పైలట్ తిరిగి శంషాబాద్‌కు తీసుకెళ్లాడు. పైలట్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులు సురక్షితంగా ప్రకటించారు విమాన సిబ్బంది. విమానం క్షేమంగా ల్యాండింగ్ కావడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. తిరుమల లడ్డూ పై జరుగుతున్న వివాదం సమయంలో ఇలాంటి ఘటన జరగడం ఆందోళన కలిగిస్తోంది.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch