14
Tirumala Laddu Row SIT : తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి వాడిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం అయ్యింది. ఈ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లడ్డూ వివాదంపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు మంగళవారం జారీ చేసింది. సిట్ చీఫ్‌గా గుంటూరు ర ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని నియమించారు. సిట్‌లో విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి, కడప ఎస్పీ హర్షవర్దన్ రాజుతోపాటు మరికొందరు డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు ఉన్నారు.