Monday, February 23, 2026
Home » ఆదిలాబాద్ : పులి దాడిలో మహిళ మృతి.. బయటకు రావాలంటే భయపడుతున్న ప్రజలు – Sravya News

ఆదిలాబాద్ : పులి దాడిలో మహిళ మృతి.. బయటకు రావాలంటే భయపడుతున్న ప్రజలు – Sravya News

by News Watch
0 comment
ఆదిలాబాద్ : పులి దాడిలో మహిళ మృతి.. బయటకు రావాలంటే భయపడుతున్న ప్రజలు



ఆదిలాబాద్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలను భయపెడుతున్నాయి. తాజాగా.. కాగజ్‌నగర్ మండలంలో మహిళపై పులి దాడి చేసింది. బోథ్ మండలం బాబేర తాండలో చిరుతపులి సంచారం హడలెత్తిస్తుంది. దీంతో ప్రజలు బయటకు రావాలంటే భయపడుతున్నారు. పులుల నుంచి కాపాడాలని వేడుకుంటున్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch