0
ప్రకాశం జిల్లాలో ప్రేమ పేరుతో బాలికను ఒక యువకుడు మోసం చేశాడు. బాలిక’ తల్లిదండ్రుల ఫిర్యాదు మేర’కు ఆ యువకుడిపై పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయింది. బాలిక’ను ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి, ఇంటి నుంచి తీసుకెళ్లిపోయాడు. పోలీసులు గాలింపు చార్యలు చేపట్టి, యువకుడిని పట్టుకుని, బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు.