Thursday, February 19, 2026
Home » ఇక నుంచి స్మార్ట్‌కార్డుల్లో డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీలు, స‌ర‌ఫ‌రాకు టెండర్ల ప్రక్రియ మొదలు-ap డ్రైవింగ్ లైసెన్స్ ఆర్‌సి జారీ చేయబడింది స్మార్ట్ కార్డ్ టెండర్ ప్రక్రియ ప్రారంభం ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్ – News Watch

ఇక నుంచి స్మార్ట్‌కార్డుల్లో డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీలు, స‌ర‌ఫ‌రాకు టెండర్ల ప్రక్రియ మొదలు-ap డ్రైవింగ్ లైసెన్స్ ఆర్‌సి జారీ చేయబడింది స్మార్ట్ కార్డ్ టెండర్ ప్రక్రియ ప్రారంభం ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్ – News Watch

by News Watch
0 comment
ఇక నుంచి స్మార్ట్‌కార్డుల్లో డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీలు, స‌ర‌ఫ‌రాకు టెండర్ల ప్రక్రియ మొదలు-ap డ్రైవింగ్ లైసెన్స్ ఆర్‌సి జారీ చేయబడింది స్మార్ట్ కార్డ్ టెండర్ ప్రక్రియ ప్రారంభం ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


రోజుకు 10-12 వేల స్మార్ట్ కార్డులు

కొత్త వాహ‌నం కొనుక్కుని, ర‌వాణా శాఖ‌లో రిజిస్ట్రేష‌న్ చేయించుకున్నాక ఇచ్చే రిజిస్ట్రేష‌న్ స‌ర్టిఫికెట్ (ఆర్‌సీ), డ్రైవింగ్ లైసెన్స్ పొందిన‌ప్పుడు అంద‌జేసే డీఎల్ కార్డుల జారీకి ప్రారంభం అయింది. నవంబరు నెల నుంచే కార్డులు జారీ చేయవలసి ఉంటుంది. రాష్ట్రంలో రోజుకు స‌గ‌టున 10-12 వేల ఆర్సీ, డీఎల్ కార్డుల చొప్పున నెల‌కు మూడు ల‌క్ష‌లు, ఏడాదికి దాదాపు 36 ల‌క్ష‌ల కార్డులు అవ‌స‌రం అవుతాయి. గ‌తంలో జిల్లా ర‌వాణా శాఖ‌, ఆర్టీవో కార్యాల‌యాల్లో వాటిపై వివ‌రాలు ముద్ర‌ణ‌లు, వాహ‌న‌దారుల ఇళ్ల‌కు స్పీడ్ పోస్టులో పంపేవారు. దీనికోసం రూ.200 ఫీజు, స్పీడ్ పోస్టు ఖర్చు కూడా వసూళ్లు చేసేవారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch