Sunday, March 15, 2026
Home » తెలుగు రాష్ట్రాలకు అల్లు అర్జున్ సాయం

తెలుగు రాష్ట్రాలకు అల్లు అర్జున్ సాయం

0 comment

వరదలతో అతాలకుతలమైన రెండు తెలుగు రాష్ట్రాలకు సినీ పరిశ్రమ అండగా నిలుస్తోంది. హీరోలు వాళ్ల వంతు సాయం చేస్తున్నారు. తాజాగా హీరో అల్లు అర్జున్ విరాళం ప్రకటించారు. ఏపీ, తెలంగాణకు చెరో రూ.50 లక్షల చొప్పున రూ.కోటి ఇస్తున్నట్లు ఆయన ట్వీట్ చేశారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch