20
ఇదే కాలేజీలో ఫైనలియర్ బిటెక్ చదువుతున్న ఓ విద్యార్థి బాత్రూమ్‌లలో కెమెరాలు పెట్టినట్లు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అతనికి ఓ విద్యార్థిని సహకరించినట్లు చెబుతున్నారు. వాటిని ఆన్‌లైన్‌లో విక్రయించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపిస్తూ విద్యార్థుల ఆందోళనకు దిగారు. రహస్య చిత్రీకరణ చేసిన విద్యార్థి ఓ రాజకీయ పార్టీ నాయకుడి తనయుడు అయిన వారం రోజుల క్రితమే విషయం వెలుగు చూసిన యాజమాన్యం చూసిచూడనట్టు వదిలేసిందని విద్యార్ధినులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన పలు స్క్రీన్ షాట్లు, విద్యార్థుల ఆందోళనలు ఎక్స్‌లో వైరల్‌గా మారాయి.