14
ఇద్దరు ఎంపీలు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయంలో మోపిదేవి ఇప్పటికే క్లారిటీ ఇవ్వగా… బీద మస్తాన్ రావు తీసుకోవాల్సిన నిర్ణయం ఉంది. రెండేళ్లుగా వైసీపీ తరపున రాజ్యసభసభ్యుడిగా ఉన్నానని, వ్యక్తిగత కారణాలతో వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు బీదమస్తానరావు తెలిపారు. కుటుంబసభ్యులు, చర్చించిన తర్వాత రాజకీయ భవిష్యత్తును మిత్రులతో అన్నారు.