14
సిద్దిపేట క్రైం: సిద్దిపేట జిల్లాలో అమానవీయ ఘటన వెలుగు చూసింది. అభంశుభం తెలియని మూడేళ్ళ చిన్నారిని ఆడిస్తానని తీసుకెళ్లి ఓ కీచకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ సంఘటన సిద్దిపేట జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. 24 గంటల్లోనే నిందితుడిని అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్ కు ఘటన.