Wednesday, February 25, 2026
Home » Kurnool Jobs Racket: కర్నూలులో ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు టోకరా, నిందితుల అరెస్ట్ – News Watch

Kurnool Jobs Racket: కర్నూలులో ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు టోకరా, నిందితుల అరెస్ట్ – News Watch

by News Watch
0 comment
Kurnool Jobs Racket: కర్నూలులో ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు టోకరా, నిందితుల అరెస్ట్



కర్నూల్ జాబ్స్ రాకెట్: కర్నూలులో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేసిన ఘరానా మోసగాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం ముగ్గురు మోసగాళ్లు ఉండ‌గా అందులో ఒక ఫుడ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ)లో ఉద్యోగిగా ఉన్నాడు. మోసగాళ్లు ముగ్గురు ఒకే కుటుంబానికి చెందినవారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch