Tuesday, February 17, 2026
Home » భద్రత కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించిన వైఎస్ జగన్… – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

భద్రత కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించిన వైఎస్ జగన్… – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

by News Watch
0 comment
 భద్రత కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించిన వైఎస్ జగన్... - Latest Telugu News |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



వైసీపీ అధ్యక్షుడు, ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తనకు భద్రత కల్పించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు. జూన్ 3నాటికి తనకు ఉన్న భద్రతను పునరుద్ధరించాలని. ఈ మేరకు జగన్ తరపు న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. భద్రతపై రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేశారు.

జూన్ 3 నాటికి జగన్‌కి 900 మందితో భద్రత ఉందని జగన్ తరఫు న్యాయవాదులు చెప్పారు. కాగా, సెక్యూరిటీ విజన్ కమిటీ సమావేశంలో జగన్ భద్రతను కూటమి ప్రభుత్వం కుదించింది. అయితే, జగ’న్ కు ప్రాణహాని ఉన్న విషయాన్ని వారు సరిగా పరిశీలించలేదని,జగన్ కు ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా లేదని పిటిషన్ లో పేర్కొన్నారు. కాగా, జగన్‌కు పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్న వాహనాన్నే కేటాయించామని ఇప్పటికే ఏపీ ప్రభుత్వం చెప్పిన విషయం తెలిసిందే.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch