7
కోర్సులు
పీయూసీ-బీటెక్ రెండు కోర్సుల్లో బ్రాంచ్‌లు ఉంటాయి. రెండేళ్లు పీయూసీ, నాలుగేళ్లు బీటెక్ కలిపి మొత్తం ఆరేళ్లు ట్రిపుల్ ఐటీలో విద్యాను అభ్యసించవచ్చు. పీయూసీ ఎంపీసీ, బైపీసీ కోర్సులతో సమానంగా మేథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, లైఫ్ సైన్స్ ప్రత్యేక కోర్సులు ఉంటాయి. బీటెక్‌లో కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెటీరియల్ ఇంజనీరింగ్ బ్రాంచ్‌లు ఉంటాయి.