Friday, November 22, 2024
Home » ‘పులివెందుల జగనన్న కాలనీల్లో రూ.150 కోట్ల స్కాం’.. మంత్రి పార్థసారథి ఆరోపణ

‘పులివెందుల జగనన్న కాలనీల్లో రూ.150 కోట్ల స్కాం’.. మంత్రి పార్థసారథి ఆరోపణ

0 comment

పులివెందుల జగన్నన్న కాలనీలో రూ.150 కోట్ల స్కామ్ జరిగిందని గృహనిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి ఆరోపించారు. గురువారం శాసనమండలిలో పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ రామగోపాల్రెడ్డి పులివెందుల జగనన్న కాలనీలో జరిగిన అక్రమాలపై సభ దృష్టికి తెచ్చారు. దీనిపై మంత్రి మాట్లాడుతూ.. పులివెందులలో పక్కాగృహాల మంజూరు అక్రమాలపై రామగోపాల్రెడ్డి అధికారులకు వివరించారన్నారు. దీనిపై కమిటీ వేశామన్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch