Friday, November 22, 2024
Home » ఉల్లి పంటను పరిశీలించిన శాస్త్రవేత్తలు..

ఉల్లి పంటను పరిశీలించిన శాస్త్రవేత్తలు..

0 comment

తొండూరు మండలం బుచుపల్లి, భద్రంపల్లి గ్రామాల్లో శుక్రవారం డా. వైయస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం శాస్త్ర వేత్తలు పర్యటించారు. ప్రధాన శాస్త్రవేత ఠాగూర్ నాయక్, జిల్లా అధికారి సుభాషిణి గ్రామంలోని ఉల్లి పంటలను పరిశీలించారు. గత నెలలో కొన్ని ప్రైవేటు కంపెనీ నుంచి తెచ్చుకున్న ఉల్లి విత్తనాలు నకిలీవని తేలడంతో శాస్త్రవేతలు పరిశీలించారు. వారి దగ్గరున్న శాంపిల్ విత్తనాలు తీసుకొని ల్యాబ్ లో పరీక్షించునున్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch