23
గోదావరి వరద ఉధృతి:
మరోవైపు గోదావరి వరద ఉద్ధృతి పెరిగింది. భద్రాచలం వద్ద ప్రస్తుత నీటిమట్టం 50.9 అడుగులుగా ఉంది. ధవళేశ్వరం వద్ద ప్రస్తుత లక్షల ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 12.49 క్యూసెక్కులుగా ఉండగా… మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. విపత్తులో స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షణ జరుగుతోంది. అత్యవసర చర్యల కోసం స్టేట్ కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ 1070,112,18004250101 నెంబర్లు సంప్రదించాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.