Sunday, March 15, 2026
Home » అత్యవసర చికిత్సతో రోగుల ప్రాణాలు కాపాడిన ప్రైమ్స్ ఆసుపత్రి వైద్య నిపుణులు..

అత్యవసర చికిత్సతో రోగుల ప్రాణాలు కాపాడిన ప్రైమ్స్ ఆసుపత్రి వైద్య నిపుణులు..

0 comment

అత్యవసర చికిత్సతో ప్రైమ్స్ ఆసుపత్రి వైద్య నిపుణులు రోగుల ప్రాణాలు కాపాడారు. 11సం. ల చిన్న పాపకు అత్యవసర ఊపిరితిత్తుల చికిత్స చేసి ప్రాణాపాయం నుంచి కాపాడారు. అలాగే గంగా జలం అనే 50సం. ల మహిళకు గుండెకు సంబంధించిన కీలకమైన ఆపరేషన్ ను విజయవంతంగా పూర్తి చేశారు. డాక్టర్. అచ్చంశెట్టి అన్వేష్ కుమార్, డాక్టర్ పేరం కొప్పు స్వామి, డాక్టర్ సాయి రాజశేఖర్ కాసుల, డాక్టర్ తేజస్విని జల్లేపల్లి, డాక్టర్ పవన్ కుమార్ బడుగు, డా.ఇంట్రవెంషన్ రేడియాలజిస్ట్, హాస్పిటల్ సీఈఓ పార్థ సారధి తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch