Wednesday, August 12, 2026
Home » కొంపల్లి స్టేషన్లలో కుక్కల స్వైర విహారం, పోలీస్ మెట్లు ఎక్కిన చిన్నారులు-hyderabad kompally colony children police complaint on street dogs problem ,తెలంగాణ న్యూస్ – Sravya News

కొంపల్లి స్టేషన్లలో కుక్కల స్వైర విహారం, పోలీస్ మెట్లు ఎక్కిన చిన్నారులు-hyderabad kompally colony children police complaint on street dogs problem ,తెలంగాణ న్యూస్ – Sravya News

by News Watch
0 comment
కొంపల్లి స్టేషన్లలో కుక్కల స్వైర విహారం, పోలీస్ మెట్లు ఎక్కిన చిన్నారులు-hyderabad kompally colony children police complaint on street dogs problem ,తెలంగాణ న్యూస్


కాలనీల్లో ప్రజలు బయటకు రానంతగా కుక్కలు విచ్చలవిడిగా తిరుగుతున్నాయని, వాటి బారి నుంచి తమకు రక్షణ కల్పించాలని ఎన్నోసార్లు మున్సిపల్ అధికారులు తెలిపినా…కనీసలు తీసుకోకుండా అలసత్వం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని, అలాగే సీఎం రేవంత్ రెడ్డి అంకుల్, కమిషనర్ అంకుల్, స్థానిక ఎమ్మెల్యే వివేక్ అంకుల్ తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని ప్లకార్డులు ప్రదర్శించారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch