17
APలో భారీ వర్షాలు : రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా విశాఖ నుంచి నడిచే తొమ్మిది విమానసర్వీసులు రద్దయ్యాయి. ఈ మేరకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు.